Take a fresh look at your lifestyle.
Browsing Tag

central new cabinet list

2023 ‌లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయాలు

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళ సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాను ఆ పార్టీలు వ్యక్తంచేస్తున్నాయి. నిన్నటి వరకు స్థబ్ధతగా ఉన్న…

మన్నెం సూరీడు…!

ఆదివాసీ హక్కులు అటవీ భూముల రక్షణే కదా అతడు నినతం కోరుకున్నది అడవి తల్లి నుదుట పచ్చబొట్టు మన్నెం బిడ్డల బాగోగులు కదా అతడు నిత్యం ఆకాంక్షించింది భూముల అన్యాక్రాంతం అడవిపై ఆధిపత్యం మీదే కదా అతడు ధిక్కార స్వరమెత్తింది…

అద్వితీయ బాలీవుడ్‌ ‌నటనా చక్రవర్తి దిలీప్‌ ‌కుమార్‌

(‌వెండి తెర లెజెండరీ నటుడు ‘ట్రాజెడీ కింగ్‌’ ‌దిలీప్‌ ‌కుమార్‌ ‌తుది శ్వాస విడిచిన వేళ అక్షరాంజలి) హిందీ సినీ వినీలాకాశంలో వెలిగిన దృవతారగా మన ‘దిలీప్‌ ‌కుమార్‌’ ‌తన నటనా కౌశలంతో ఐదు దశాబ్దాలకు పైగా హిందీ సినీ అభిమానులను అలరించి, అందరి…

జాతీయ విద్యార్థుల దినం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబివిపి) ఏర్పడిన నాటి నుండి విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా పని చేసినందుకే ఈ రోజు దేశంలో ఏబివిపి తిరుగులేని శక్తిగా అవతరించింది. భారతదేశంలోనే అభివృద్ధి చెందిన,గొప్పపేరు గాంచిన సంస్థలలో…

ఎత్తివేత ‘మర్మం’ కావొద్దు..!

ప్రజాసంఘాల పై నిషేధం తొలగింపు వ్యూహాత్మక మేనా? ఈ బుజ్జిగింపు మొన్నటి దాకా చెప్పలేని కంటగింపు ఉన్నట్లుండి ఇపుడెట్లాయెనో ఇంపు ‘మర్మం’ కావొచ్చు పెద్ద చర్చనీయం ఎత్తి వేత మాత్రం చాలా హర్షనీయం హక్కులకు కలుగించొద్ధు భంగం అకారణ…

‘‘ ‌పండిత హీరాలాల్‌ ‌స్మారక సాహితీ పురస్కార ప్రదానం వాయిదా ‘‘

రాష్ట్రం లో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి తీవ్రతరం కావడం వల్ల ప్రతి ఏటా ఆగస్టు 12 న జరిగే ‘‘ పండిత హీరాలాల్‌ ‌స్మారక సాహితీ పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు నిర్వహాకులు ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో లాగే దసరా - దీపావళి మధ్య లో…

అం‌తరించి పోతున్న మాతృభాష

భలే మంచి భాష పసందైన భాష,తేనె లొలుకు భాష తెలుగు భాష..అమ్మ వంటి భాష.,విన సొంపు భాష మన తెలుగు భాష. ఒక తరంలో నూటికి 33 మంది మాతృభాషను నేర్చుకో నట్లయితే ఆ భాష తర్వాతి తరాల్లో చచ్చిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6000 భాషలు ఉంటే రానున్న కొద్ది…

పలు రాష్ట్రాల్లో కొరోనా కేసుల పెరుగుదలతో ఆందోళన

క్రమశిక్షణ పాటించకుండే పరిస్థతి ఆందోళనకరం వ్యాక్సినేషన్‌ ‌పక్రియను వేగవంతం చేయాలి ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తూ కేంద్రం లేఖలు దేశంలో కొరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషిస్తున్న వేళ ఎనిమిది రాష్ట్రాల్లో కేసుల నమోదు చూస్తుంటే…

షర్మిల కొత్త పార్టీ ‘వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ’

తల్లితో కలసి జెండాను ఆవిష్కరించిన షర్మిల తన బిడ్డలు దొంగలు..గజదొంగలు కాదన్న విజయమ్మ ‌వైఎస్‌ ‌షర్మిల తన పార్టీ పేరును ‘వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ’ అని ప్రకటించారు. పార్టీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. జెండాలో 80 శాతం…

రైతు భరోసా కేంద్రం ప్రారంభించిన జగన్‌

‌రాయదుర్గం,జూలై 8 : అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌రెడ్డి పర్యటిస్తుంచారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రంలో సీఎం జగన్‌ ‌మొక్కను నాటారు. అనంతరం రాయదుర్గం…