సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం..
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : స్వతంత్ర జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి(2021) ఎంపికయ్యారు. సామాజిక కార్యకర్త భాషా సింగ్ ఆంగ్లంలో రచించిన ‘‘అన్ సీన్’’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ‘‘అశుద్ధ భారత్’’ పేరుతో తెలుగులోకి అనువదించిన కె.సజయకు ఈ పురస్కారం లభించింది. డా.చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన కమిటీ 22 పుస్తకాలను…