Take a fresh look at your lifestyle.
Browsing Tag

breaking today

మౌలిక రంగంలో సమూల మార్పులు

ఉమ్మడి వేదిక కిందకు మౌలిక సదుపాయాల అభివృద్ది నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు ప్రాజెక్టులకు మరింత శక్తిని, వేగాన్ని అందించడం ప్రణాళిక లక్ష్యం పిఎం గతిశక్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ‌ప్లాన్‌కు…

రెండు నెలల్లో 33 సార్లు పెరిగిన పెట్రో ధరలు

14 రాష్ట్రాల్లో వంద రూపాయలకు పైనే పెట్రోల్‌ ‌ధర రవాణారంగంపై తీవ్ర ప్రభావం పెట్రో ధరలు నిరంతరం పెరుగుతుండడంతో వాహనదారుడి గుండె గుబేలుమంటున్నది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో…

గిరిజన హక్కుల కార్యకర్త.. ఫాదర్‌ ‌స్టాన్‌ ‌స్వామి మృతి

ఆయన భీమా కోరేగావ్‌ ‌కేసులో నిందితుడు గిరిజన హక్కుల కార్యకర్త, భీమా కోరేగావ్‌ ‌కేసులో తలోజా జైలులో ఉన్న ఫాదర్‌ ‌స్టాన్‌ ‌స్వామి (84) సోమవారం కన్నుమూశారు. అక్టోబర్‌, 2020 ‌నుంచి తలోజా జైలులో ఉన్న స్టాన్‌ ‌స్వామి పార్కిన్‌సన్స్ ‌బాధితుడే…

50‌శాతం వాటాపై ఎపిలో రగులుతున్న రైతాంగం

కృష్ణా జలాల వివాదంలో సిఎం జగన్‌ ‌మేల్కోవాలని హెచ్చరిక విజయవాడ,జూలై 5 : కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తమకుందని కేసీఆర్‌ ‌చేసిన ప్రకటనపై ఇప్పుడు ఎపిలో విపక్ష పార్టీలతో పాటు, రైతు సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కృష్ణా జలాలపై…

హైదరాబాద్‌లో కూర్చోని మాట్లాడటం కాదూ…: మంత్రి హరీష్‌రావు

గ్రామాల్లోకి వచ్చి చూస్తే అభివృద్ధి కనబడుతది కాంగ్రెస్‌, ‌బిజెపి నేతలపై మండిపడ్డ మంత్రి హరీష్‌రావు మరో రెండు నెలల్లో మల్లన్నసాగర్‌ ‌నీళ్లు సిఎం కేసీఆర్‌తో దశ, దిశ మారాయి అహ్మదీపూర్‌ ‌సభలో మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్‌,…

రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 808 మందికి పాజిటివ్‌..7 ‌గురు మృతి

రాష్ట్రంలో సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొరోనా కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. 24 గంటల్లో కొత్తగా 808 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1061 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 7 గురు మృతి చెందారు.…

పెరుగుతున్న పెట్రో దరలకు వ్యతిరేకంగా 8న ఆందోళన సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపు

దేశంలో విపరీతంగా పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఈ నెల8న దేశవ్యాప్త ఆందోళనలకు సంయుక్త కిసాన్‌ ‌మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ట్రాక్టర్లు, ట్రక్కులు, ఇతర…

నిరుద్యోగుల పాలిట ఉరితాడులా మారిన ప్రభుత్వం

కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలి అంబేద్కర్‌ ‌గారి విగ్రహం ఎదుట ఉరితాళ్లతో నిరసన అనంతపురం,జూలై 3 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు కొత్త జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు…

బుస్సాపూర్‌, ‌వెంకటాపూర్‌ ‌గ్రామాలకు శుభవార్త

లిఫ్టు పెట్టి పైప్డ్ ఇరిగేషన్‌తో కాళేశ్వరం జలాలు ఎత్తి పోయిస్తా,, మంత్రి హరీష్‌ ‌రావు హామీ బుస్సాపూర్‌, ‌వెంకటాపూర్‌ ‌గ్రామాలకు..మంత్రి హరీష్‌ ‌రావు తీపి కబురు చెప్పారు. ఆ రెండు గ్రామాలకు కాళేశ్వరం జలాలు రావడం లేదని గ్రామస్తుల…

రైతు బాగు పడాలన్నదే కేసీఆర్‌ ‌తండ్లాట

వ్యవసాయం రొటీన్‌ ‌కాదు... మారుతున్న కాలానికనుగుణంగా మారాలి రైతులకు మంత్రి హరీష్‌రావు పిలుపు వ్యవసాయం అనేది రొటీన్‌ ‌పక్రియ కాదు..మారుతున్న కాలానికి అనుగుణంగా, మార్కెట్‌ ‌డిమాండుకు అనుగుణంగానే మారాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…