సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ
హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్ శాంతి కుమారి హైదరాబాద్, ప్రజాతంత్ర,జూలై 25 : డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…