యాదగిరిగుట్టలో మెగా రక్త దాన శిబిరం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్‌లో యాదగిరిగుట్ట పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పిలుపు మేరకు యాదగిరిగుట్ట ఏసిపి బీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించగా పెద్ద సంఖ్యలో దాతలు వచ్చి రక్తదానం చేశారు.…
