గులాబి పార్టీలో సిట్టింగ్‌ల చిచ్చు..
రోడ్డు ఎక్కిన వివాదాలు.. టికెట్ల కోసం పూజలు, వ్రతాలు – మండువ రవీందర్‌రావు ప్రజాతంత్ర, వరంగల్: రానున్న ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించే విషయంలో అధికార పార్టీ ఒకపక్క కసరత్తు చేస్తుంటే, మరో పక్క అభ్యర్థులపైన స్థానిక కార్యకర్తలు, ప్రజలు ముందస్తుగానే తమ వ్యతిరేకతను వ్యక్తంచేస్తున్నారు. సిట్టింగ్‌లకే టికట్ ఇవ్వాలని ఒక వర్గం ఆందోళన బాటపడుతుంటే, అనేక…