కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..

అంకితభావంతో అందలానికి.. వివిధ శాఖలలో పనిచేసి వన్నెతెచ్చిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 10 : బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేరు వింటేనే నరనరాన ఇమిడిన హిందుత్వం స్ఫురిస్తుంది. 1971లో జూలై 11న జన్మించిన బండి సరస్వతీ శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పబ్లిక్…