సిఏఏపై బిజెపి, ఆర్ఎస్ఎస్ వాదనలు ఎంతవరకు సహేతుకం
‘‘మీరు క్రోనాలజీ అర్థం చేసుకోండి.. ముందు సిఏఏ చట్టం వస్తుంది.. అటుపైన ఎన్ఆర్సీ ప్రక్రియ చేపడతాం..ఎన్ఆర్సీ కేవలం బెంగాల్‌కు మాత్రమే కాదు..దేశవ్యాప్తంగా చేపడతాం’’.. అని అమిత్ షా ప్రకటించారు. దీనితో దేశంలో ఉన్న ముస్లింలకు భయం మొదలయ్యింది.…