రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?
దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో…