బీహార్‌కు ప్రత్యేక హోదా ఏదీ లేదు
జేడీయూ ఎంపీ రామ్‌ప్రిత్ మండల్ ప్రశ్న •అలాంటిదే లేదని కేంద్రం సమాధానం న్యూదిల్లీ,జూలై22: బిహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదని తాజాగా కేంద్రం వెల్లడించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో భాగమైన జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ).. బిహార్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే…