లతా మంగేష్కర్ ఇక లేరు..
భారత చలన చిత్ర సుప్రసిద్ద గాయని,భారత రత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 92 ఏళ్ల వయసులో ఈ రోజు కన్నుమూశారు. ఈ ఏడాది జనవరి ప్రారంభంలో ఆమె కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ కాగా
మరియు న్యుమోనియాతో బాధపడుతున్న ఆమెను
హాస్పిటల్ లో చేర్చారు.
జనవరి 28…