Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bharat Bandh live updates

పెట్రో ధరల పెంపుతో.. సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

కాంగ్రెస్‌ ‌వినూత్న నిరసన..గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అడ్డుకుని అరెస్ట్ ‌చేసిన పోలీసులు వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్‌ ‌వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర నూతన సాగు చట్టాలపై కెసిఆర్‌ ‌వైఖరి స్పష్టం చేయాలి కేంద్ర, రాష్ట్ర…
Read More...

రైతు, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజాకంటక పాలన.. సాగు చట్టాలపై కెసిఆర్‌ ‌వైఖరి ఎందుకు మారింది బంద్‌లో భాగంగా ఆందోళనలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకంటక పరిపాలనందిస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు…
Read More...

‌ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాలపై సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌తో సిఎం కెసిఆర్‌ ‌సమిక్ష జిల్లా కలెక్టర్లతో సిఎస్‌ ‌టెలీ కాన్ఫరెన్స్ గులాబ్‌ ‌తూఫాన్‌ ‌ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయని, ఈ పరిస్థితుల్లో ఏవిధమైన, ప్రాణ,…
Read More...

ధిక్కార స్వరం నవయుగ కవి చక్రవర్తి..! నేడు గుర్రం జాషువ జయంతి

‘‘రాజు మరణించె నొక తార రాలిపోయె సుకవి మరణించె నొక తార గగన మెక్కె రాజు జీవించు రాతి విగ్రహములయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అని ఫిరదౌసి కావ్యంలో రాజు కంటే కవి గొప్ప అని ఎలుగెత్తి చాటిచెప్పిన కవి గుర్రం జాషువ. ఫిరదౌసి కావ్యం జాషువా…
Read More...

పరిశోధనలో ముందడుగు.. మానవాభివృద్ధిలో వెనుకడుగు..!

"దేశంలో ఒక వైపు పెరుగుతున్న సంపద మరొక పక్క పెరుగుతున్న పేదరికం వృద్ధి చెందడం చూస్తు ఉంటే సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతూ ఆదాయ అసమానతలు రోజు రోజుకు తీవ్రం అవుతున్నాయనేది స్పష్టం. కోవిడ్‌ ‌మహమ్మారి ఈ అంతరాలను మరింత పెంచేసింది.…
Read More...

మిలియన్‌ ‌మార్చా? బిలియన్‌ ‌మార్చా ?

హుజూరాబాద్‌ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా ఈ పార్టీలన్ని ఇప్పుడు యువతవైపు దృష్టి సారించాయి. ప్రధానంగా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నాలు విస్తృతంగా ప్రారంభించాయి. ఈ…
Read More...

హైదరాబాద్‌లో ఎడతెరపి లేని వర్షం

లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు.. రహదారులు జలమయం పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు తుపాన్‌ ‌హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు హైదరాబాద్‌ ‌మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం…
Read More...

దేశవ్యాప్తంగా భారత్‌ ‌బంద్‌

ఎక్కడిక్కడే రోడ్ల దిగ్బంధనం బంద్‌తో స్తంభించిన రవాణా వ్యవస్థ ఢిల్లీ సరిహద్దుల నుంచి రాజదానికి ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌రైల్వే ట్రాక్‌లపై బైఠాయించిన రైతు సంఘాల నేతలు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంస్థలు ఇచ్చిన ‘భారత్‌…
Read More...

విద్యార్థి జన సమితి” రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత్ బంద్..!

అఖిలపక్షలా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత్ బంద్ లో భాగంగా "విద్యార్థి జన సమితి" రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేడు ఉదయం నుండి దిల్సుక్ నగర్ నుండి L B నగర్ వరకు స్వచ్ఛందంగా పాల్గొన్న  పెట్రోల్ బ్యాంకుల " కోచింగ్ సెంటర్లు ,…
Read More...

మోడి కార్పోటికరణ నుండి దేశాన్ని కాపాడుకుందాం..! నల్ల చట్టాల రద్దుకై పోరాడుదాం..

సి.పి.ఎం,సిపిఐ, కాంగ్రెస్, తెలంగాణ ఇంటి పార్టీ, కెవిపిఎస్, విద్యావంతుల వేదిక దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం బిజెపి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మోడి అధర్మ పాలన చేస్తూ దేశాన్ని అన్యాయం అన్యాయం గా అప్పనంగా కార్పోరేట్ శక్తులకు…
Read More...