వర్షపునీటితో రామాలయం ప్రాంతం , పలు కాలనీలు మునక
భారీ వర్షాల కారణంగా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయం చుట్టూ వర్షపు నీరు చేరుకుంది. రామాలయం వద్ద ఉన్న విస్తా కాంప్లెక్స్ ప్రాంతానికి భారీగా నీరు చేరుకుంది. అక్కడే నిత్యాన్నదాన సత్రం వద్ద కూడ వర్షపు నీరు చేరింది. ఈ వర్షపు నీటిని గోదావరి లోకి పంపించేందుకు అధికారులు కృషి చేసారు. మోటార్లు సరిగ్గా పనిచేయకపోవడం…