భారత్ – చైనాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
తూర్పు సరిహద్దులలో అత్యంత కీలకమిన లడ్డఖ్ ను తన చెప్పుచేతుల్లో పెట్టుకుంటే భారత్ మీద పై చేయి సాధించవచ్చనే కోరిక ఎప్పట్నుంచో చైనా మదిలో ఉన్నదే. ఇక్కడ గల గాల్వాన్ నదికి అభిముఖంగా భారత్ తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. లడ్డాఖ్…