భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ పంచా యతీ పరిదిలో నిర్మించిన మిషన్ భగీరధ పైలెట్ ప్రాజెక్ట్‌లో భూ ములు ఇచ్చిన దళిత రైతులను ఆదుకోని నష్ట పరిహారం చెల్లిం చాలని కోరుతూ సోమవారం మిషన్ భగిరద సందర్శన కోసం వచ్చిన పంచాయతీరాజ్ ,గ్రామీ ణ నీటి…