మళ్లీ రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే
* ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి * ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు * మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. అయన విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ కార్పొరేటర్ కొత్త…