కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్ మనకు కలలను ప్రాసెస్ చేస్తుంది.…