తిరోగమన విద్యతో దేశం పురోగమించేదెట్లా?
అనేక భిన్నత్వాల మధ్య కొనసాగుతూ వస్తున్న సాంస్కృతిక ఐక్యతను, సామరస్యాన్ని దెబ్బతీసి, సాంస్కృతిక ఆధిపత్య భావజాలాన్ని పెంపొందించే పనిలో నిమగ్నమయ్యారు. ధార్మిక సేవా సంస్థల ముసుగులో విద్యా సంస్థల్లోకి మనువాదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అందులో భాగంగానే మత గ్రంథాలను పాఠ్య పుస్తకాలుగా, సాధువులను ఉపాధ్యాయులుగా నిర్ణయిస్తున్నారు. (ఈ నెల 17 న తిరోగమనంలో భారతీయ విద్య –…