బి’ టీమ్‌పై రాజకీయ లొల్లి ..

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య విమర్శలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. గతంలో ఏ రాజకీయ పార్టీలు కూడా వాడనటువంటి పరుషపదాలను నాయకులు వాడుతున్నారు. రాజకీయ నాయకులు ఇంత దిగజారుడుగా మాట్లాడుకుంటారా అని ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. పార్టీల పరంగా కాకుండా వ్యక్తిగత విమర్శల వరకూ వారి మాటలు దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో…