సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…