తెలుగునేలపై మత రాజకీయాలా..?
దేవుళ్ళనూ, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే మన దేశంలో ప్రజలు సహించరనే విషయం చాలా సార్లు రుజువైంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను రాజకీయం చేసేందుకు బీజేపీ, తెలుగుదేశం సాగించిన యత్నాలు మరో సారి…