‘‘బకరాలెవ్వలు’’…?
దుకాండ్లల్ల చీప్ లిక్కర్ కల్తీపై, అడ్డగోలు ధరలు పెంచే సిండికేట్ యవారాల మీద సర్కార్ నజర్ బెట్టది గని, బార్ షాపులున్న మూల మలుపుల తాగుబోతుల నోట్లె పుల్లబెట్టి జుల్మానాలు, కోర్టుకు పంపుడు మీద నజర్ మాగనే బెడ్తది. ఆఖరుకు తాగుబోతుల…
Read More...
Read More...