కొత్త భూమి
తొలి వేకువ ఉషస్సులో
భూమి పద్మాసనముతో
ధ్యానిస్తున్నది
చిగురిస్తూ విస్తరిస్తూ
విరభూస్తున్న విరుల
వర్ణాల వనాలను
కొత్త దుస్తులుగా ధరిస్తున్నది
పగటి వేళ కాల పురుషుని
సప్త వర్ణ కాంతి కౌగిలిలో
వెచ్చబడి రూఢిగా నిద్రపోతున్నది…
Read More...
Read More...