6న అపెక్స్ కమటీ భేటీపై.. నేడు అధికారులతో సిఎం కెసిఆర్ సమీక్ష
వచ్చే నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యాచరణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. గతంలో వాయిదా పడ్డ ఈ భేటీ 6న జరపాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి ఇరు తెలుగు రాష్ట్రాల సిఎంలను ఆహ్వానించారు. దీంతో సమావేశంలో…
Read More...
Read More...