Take a fresh look at your lifestyle.
Browsing Tag

ap news today

చంద్రబాబుది పలాయనవాదం

అందుకే బహిష్కరణ మంత్రం పఠించారు తిరుపతి ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా ‌ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరు ఆడలేక మ్దదెల ఓడు అన్నట్లు ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం తిరుపతి లోక్‌సభ ఎన్నికల…

ప్రశాంతంగా జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు

మెటీరియల్‌ ‌పంపిణీని పరిశీలించిన కలెక్టర్‌ ‌నగరంలోని జిల్లా పరిషత్‌ ‌కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మెటీరియల్‌ ‌డిస్టిబ్యూష్రన్‌ ‌కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ‌గంధం చంద్రుడు పరిశీలించారు.…

చంద్రబాబు కాదు..స్టేల బాబు .. కోర్టు కేసులు ఎదుర్కో లేని పిరికి వ్యక్తి : నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలినాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అత్యంత పిరికి వ్యక్తి, విచారణలు ఎదుర్కోలేని చవట దద్దమ్మగా ఈ భారత దేశంలో ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే నారా చంద్రబాబు…

థర్మోఫ్లూయిడ్‌ ‌స్టవ్‌ల ఏర్పాటుతో లడ్డూ బూందీ తయారీ-తిరుమల పోటులో అగ్నిప్రమాదాల నివారణ

తిరుమలలోని లడ్డూ ప్రసాదాల బూందీ పోటులో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటోంది. థర్మోఫ్లూయిడ్‌ ‌స్టవ్‌ల ఏర్పాటు ద్వారా నిప్పు లేకుండానే నెయ్యిని కరిగించి లడ్డూలు తయారు చేస్తోంది. మామూలు రోజుల్లో తిరుమలలో మూడు…

AP విశాఖ ఉక్కు ఆంధ్రకు త‌ల‌మానికం

ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ స‌రికాదు : ఎన్ఎస్ యూఐ నేత నాగ మ‌ధు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ ,మార్చి 19: విశాఖ ఉక్కు ఆంధ్రకు త‌ల‌మానికం ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ స‌రికాదు అని ఎన్ఎస్ యూఐ నేత నాగ మ‌ధు పలువురు ఎంపీలకు తెలిపారు. దీనికోసం…

మున్సిపాలిటీల్లో ఇద్దరేసి వైఎస్‌ ‌ఛైర్మన్లు, మేయర్లు

జగన్‌ ‌సర్కార్‌ ఆర్డినెన్స్ ‌జారీ స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంపై మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇకపై అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్‌ ‌చైర్మన్లు ఉండేలా నిర్ణయం…

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభంజనం

ఏకగ్రీవాలపై ఎల్లో మీడియాలో దిగజారుడు కథనాలు మీడియా సమావేశంలో సలహాదారు సజ్జల ‌మున్సిపల్‌ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రభంజనం సృష్టిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణరెడ్డి అన్నారు. ఇప్పటికే 571 వార్డుల్లో…

ఢిల్లీలో రైతు ఉద్యమానికి కాంగ్రెస్‌ ‌మద్దతు

జగన్‌కు మోడీ భయం పట్టుకుంది: శైలజానాథ్‌   ‌సీఎం జగన్‌ ‌కేసుల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమన్నా చేస్తారేమోనని భయం పట్టుకుందని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్‌ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతుగా,…

డిగ్రీ విద్యార్థిని దారుణ హత్య

నర్సారావుపేటలో దారుణం ప్రియురాలిని గొంతు నులిమి హత్య చేసిన ప్రియుడు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థుల ధర్నా రూ.కోటి చెల్లించాలని డిమాండ్‌ గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న…

విజయసాయి పాదయాత్రకు భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలు

ప్రవైటీకరణను అడ్డుకుంటామన్న విజయసాయి స్టీల్‌ప్లాంట్‌ ‌ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన ఉక్కు పరిరక్షణ పోరాట పాదయాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. శనివారం.. జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి..…