కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు
లోతట్టు ప్రాంతాలు జలమయం
విజయవాడ,జూలై22 : కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం…
Read More...
Read More...