గాన గంధర్వుడు బాలు మృతికి గవర్నర్ దిగ్భ్రాతి
బాలు కుటుంబానికి తీవ్ర సంతాపం ప్రకటన
విజయవాడ,సెప్టెంబర్ 25: గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరి చందన్ సంతాపం వ్యక్తం చేశారు.
నేపథ్య గాయకుడిగా బాలు అభిమానుల ప్రశంసలు అందుకున్నారని కొని యాడారు.…
Read More...
Read More...