ఎపి సిఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపు
మరో మూడు నెలల పొడిగిస్తూ కేంద్రం ఆమోదం
అమరావతి,జూన్ 3 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మరో మూడు నెలలు కొనసాగనున్నారు. సీఎస్ పదవీకాలం పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది.…
Read More...
Read More...