Take a fresh look at your lifestyle.
Browsing Tag

ap cm ys jagan mohan reddy

నూతన విద్యావిధానానికి అనుగుణంగా పాఠశాలలు

ఇంగ్లీష్‌ ‌భాష, ఉచ్ఛారణలపై పిల్లలకు ప్రత్యేక శిక్షణ స్కూళ్లల్లో సదుపాయాలపై సమస్యలకు ఒక నెంబర్‌ ‌నూతన విద్యావిధానం అమలు, చర్యలపై సిఎం జగన్‌ ‌సమీ క్ష అమరావతి, నవంబర్‌ 17 : ‌రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి…
Read More...

వరుసగా రెండో ఏడాది కాపునేస్తం

లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించిన సిఎం జగన్‌ అమరావతి,జూలై22 :  ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ’వైఎస్సార్‌ ‌కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ,…
Read More...

పోలవరం నిధుల కోసం పట్టు

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వైకాపా చర్చ పార్టీ ఎంపిలకు దిశానిర్దేశం చేసిన సిఎం జగన్‌ అమరావతి, జూలై 15 : ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ…
Read More...

తిరుమలలో అన్యమత ప్రచారం అంతా ఉత్తిదే

అలాంటి అవకాశాలు లేవన్న రమణదీక్షితులు వంశపారంపర్య హక్కులు పునరుద్దరణపై జగన్‌కు కృతజ్ఞతలు సిఎం జగన్‌తో భేటీ అయిన తిరుమల ప్రధానార్చకులు దీక్షితులు తిరుమలలో అన్యమత ప్రచారం జరిగే ప్రసక్తే లేదని టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు…
Read More...

కాగ్‌తో టీటీడీ నిధుల ఆడిట్‌ ‌గొప్ప నిర్ణయం

నా ప్రతిపాదనకు సమ్మతించిన సీఎం వైఎస్‌ ‌జగన్‌కు కృతజ్ఞతలు: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అమరావతి: కంప్ట్రోలర్‌ అం‌డ్‌ ఆడిటర్‌ ‌జనరల్‌ (‌కాగ్‌)‌తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదాయ, వ్యయాలను ఆడిట్‌ ‌చేయించాలన్నది గొప్ప నిర్ణయమని బీజేపీ…
Read More...

స్కూళ్లను అందంగా ముస్తాబు చేయండి

సెప్టెంబర్‌ 5‌కల్లా సౌకర్యాలు కల్పించాలి నాడు-నేడు కార్యక్రమంపై సిఎం జగన్‌ ‌సమీక్ష అమరావతి,ఆగస్ట్ 4 : ‌స్కూళ్లు తెరిచే నాటికి సకల సౌకర్యాలతో పాఠశాలలు సిద్దంగా ఉండాలని సిఎం జగన్‌ ఆదేశించారు.నాడు-నేడులో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని,…
Read More...