మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ
ఏపీ మంత్రివర్గ విస్తరణ, కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
విజయవాడ : నూతన మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.…
Read More...
Read More...