కెసిఆర్ దార్శనికతకు ‘దళిత బంధు’ నిదర్శనం మంత్రి హరీష్ రావు
అట్టడుగున ఉన్నవారికి తెలంగాణ దళిత బంధు పథకం అత్యున్నత ఆసరా అని మంత్రి హరీష్ రావు అన్నారు. అరకొర సాయాలతో దళితుల పురోగతి సాధ్యం కాదని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శినికతకు ఈ పథకం నిదర్శనం అని అన్నారు. ఆయన ఈ మేరకు ట్విట్ చేశారు. ఇది…