సిద్ధిపేట జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటు
కుకునూరుపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ
సిద్ధిపేట, జూలై 28 (ప్రజాతంత్ర బ్యూరో): సిద్ధిపేట జిల్లాలో కొత్తగా మరో మండల కేంద్రం ఏర్పాటైంది. జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల పరిధిలో గల కుకునూరుపల్లిని 17గ్రామాలతో…
Read More...
Read More...