అమరుల ‘‘యాది’’ చేస్కోవాలే !
రజాకార్ల ఆరాచకత్వానికి...
భూస్వాముల దాష్టికత్వానికి
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ...
తెలంగాణ జనం రగల్ ‘‘జెండా’’ ఎత్తింది
భూమికోసం...భుక్తి కోసం ...
బానిసత్వ విముక్తి కోసం ...
సబ్బండ జాతి ఉద్యమ బాట పట్టింది
ఊరు, వాడలు ఏకమై...…
Read More...
Read More...