అమ్మ కొంగు….
వణికించే చలిలో
హాయయిన దుప్పటి
అమ్మ కొంగే...
ఊపిరాడని ఉక్కపోతలో
సేదతీర్చే గాలి పంఖా
మా అమ్మ కొంగే....
గుడ్డి దీపం కింద ఉల్లిగడ్డలు కోత్తంటే...
ఏలు తెగి కారే నెత్తురుని
కళ్ళల్లో కారే కన్నీళ్ళని
ఏకకాలంలో ఆపేది
మా అమ్మ కొంగే…
Read More...
Read More...