అమ్మ భాషకు సంకెళ్ళు
‘‘కళాశాలకు సరిగా రాని విద్యార్థులకు పరీక్షా సమయంలో కూడా వారి ద్వితీయ భాష పేపర్ ఏమిటో వాళ్లకే తెలియదు. విద్యార్థుల అనుమతి లేకుండానే అక్కడ అధ్యాపకులే విద్యార్థులను పంచుకోవాలి. భాషాపండితుల పరిస్థితి ఇంతకు దిగజారిపోయింది. సంస్కృత భాష పుస్తకం మరియు పరీక్షా విధానం మూల్యాంకనం ఇవన్నీ చాలా సులువుగా ఉంటాయి. తెల్ల కాగితాన్ని నల్లగా మారిస్తే…