అమితాబ్ కు కొరొనా
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు కొరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన ట్వీట్ చేసారు.గత 10 రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని ట్వీట్ లో కోరారు.అమితాబ్ ముంబై నానవత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
Read More...
Read More...