Take a fresh look at your lifestyle.
Browsing Tag

ambulance service

‌గ్రామాల్లో ప్రభుత్వ ఐసొలేషన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేయాలి

అంబులెన్స్ ‌సర్వీసులకు ఏర్పాట్లు చేయాలి : మంత్రి ఈటల  గ్రామాల్లో కొరోనా వైరస్‌ ‌సోకిన వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. చాలా మందికి •ం ఐసొలేషన్‌లో ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ ఐసొలేషన్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేయాలని, వాటిలో…
Read More...

పోలీసుల ఆధ్వర్యంలో అంబులెన్స్ ‌సేవలు ప్రకటించిన సైబరాబాద్‌ ‌సిపి సజ్జనార్‌

నగరంలోని సైబరాబాద్‌ ‌జోన్‌ ‌పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్ ‌సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్ ‌సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.…
Read More...