Tag #Alay-Blay #invite President Murmu #Dattatreya

3న అలయ్‌ బలయ్‌ కార్యక్రమం

 – ప్రముఖులకు దత్తాత్రేయ ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1 : దసరా సందర్భంగా ఏటా నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని 3న నిర్వహిస్తున్నామని అలయ్‌ బలయ్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ బండారు విజయలక్ష్మి తెలిపారు. బండారు దత్తాత్రేయ కుమార్తె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి…