కెసిఆర్ హామీలు నీటి మీద రాతలే నా?’’
(నేడు మహాధర్నా సందర్భంగా)
- సత్యఫుల్లు, మహబూబాబాద్
‘‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప ‘‘అని శ్రీశ్రీ అన్నట్లు పోరాడితే లభించేది ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం తప్ప అని జాక్టో, యుఎస్ పిసి ఖ••• లు భావించి విసిగి వేసారి పోరు బాట…