బీఆర్‌ఎస్, బీజేపీల మాటలకు మోసపోవద్దు

– జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: బీఆర్‌ఎస్, బీజేపీ మాటలు నమ్మి మోసపోవద్దని జూబ్లీహిల్స్ ఓటర్లను ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా శ్రీనగర్ కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గిరిజన శాఖల…
