రైతు బజార్ల ద్వారా రూ.35కిలో ఉల్లి మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి
ఉల్లి ధరల నియంత్రణ కోసం మార్కెటింగ్ శాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో రూ. 35కే కిలో ఉల్లిగడ్డలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నుంచే రైతుబజార్లలో ఉల్లి విక్రయం…