ఎపిలో కొత్తగా 193 పాజిటివ్ కేసులు
అమరావతి,జూన్ 16 : ఆంధ్రప్రదేశ్లో మంగళవారం కొత్తగా 193 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5280కి చేరింది. గడిచిన 24 గంటల్లో 15,911…