Tag ప్రశాంతంగా వినాయక నిమజ్జనం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు

తాండూరు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లొల నరసింహులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పలు మండపాలో ప్రతిష్టించిన గణనాథుల ఐదు రోజులపాటు ప్రత్యేక…