నాలుగోసారి కల్వకుర్తి బరిలో దిగనున్న జైపాల్ యాదవ్
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 21 : కల్వకుర్తి అసెంబ్లీ బరిలో టిఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగోసారి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ బరిలో దిగనున్నారు. రెండుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒకసారి బి ఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మరల 2023 – 24లో బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అంచలంచలుగా ఎదుగుతున్న జైపాల్ యాదవ్…
