అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్

ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 1: దౌల్తాబాద్ మండలంలోని చెల్లపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ఎంపిపి పటేల్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందరూ వాడు కొందరి వాడు కాదు అన్నారు.ఈ రోజూ మన అందరం కలిసి మేలిసి ఉన్నాము అంటే దానికి కారణం…
