Tag సబితమ్మ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయి

సబితమ్మ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం కందుకూరు మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో బిఆర్ఎస్ అభ్యర్థి సబితా రెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా…