Tag మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం

మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 16: భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి సేవలు చిరస్మరణీయమని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు పెండ్యాల నర్సింహ కొనియాడారు. బుధవారం అటల్ బీహారీ వాజ్ పేయి 5వ వర్ధంతిని పురస్కరించుకుని.. ఏంఏంసి ప్రధాన కార్యదర్శులు గాజుల మధు, కే.సోమేశ్వర్ అధ్వర్యంలో జిల్లేల గూడ…