Tag దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు

దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9: ఆమనగల్లు పట్టణంలోని సర్వే నెంబర్ 1457 , 1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు గత 7 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి  ఇండ్లు, ప్లాట్లు, ఉన్నవారికి విముక్తి లభించిందని విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ ఏ. పాషా తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను కాలనీ…