కడ్తాల్ తహసిల్దార్ కు సన్మానం
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : కడ్తాల్ మండలానికి ఇటీవల బదిలీపై నూతనంగా వచ్చిన తహసిల్దార్ అన్వర్ కు ఎక్వాయిపల్లి సర్పంచ్ జంగం సుగుణ సాయిలు, ముద్విన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కవాటి జంగయ్య యాదవ్ , సరికొండ ఎంపీటీసీ అద్దాల రాములు , మర్రిపల్లి మాజీ ఉప సర్పంచ్ పెద్దయ్య , మర్యాద పూర్వకంగా…