Take a fresh look at your lifestyle.

నేటి భారత్‌ ‌బంద్‌కు సహకరించండి

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు నేడు భారత్‌ ‌బంద్‌కు పిలుపు ఇచ్చాయి. భారత్‌ ‌బంద్‌లో రైతులందరూ పాల్గొన్నాలని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పిలుపునిచ్చింది. అన్ని రోడ్లు, రైలు ట్రాన్స్‌పోర్టు, మార్కెట్స్ ‌శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ ఉం‌టుందని సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పేర్కొంది.

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దు వద్ద నాలుగు నెలల నుంచి రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

Leave a Reply